Sunday, 9 August 2026
  • Home  
  • కొత్తపల్లిలో రేణుక ఎల్లమ్మకు ఘనంగా బోనం సమర్పణ
- రంగారెడ్డి

కొత్తపల్లిలో రేణుక ఎల్లమ్మకు ఘనంగా బోనం సమర్పణ

కొత్తపల్లిలో రేణుక ఎల్లమ్మకు ఘనంగా బోనం సమర్పణ కొత్తపల్లి: గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆడాల జంగయ్య, ఉపాధ్యక్షులు ఆడాల వెంకటయ్యతో పాటు సంఘం సభ్యులు ఆడాల నడిపి యాదయ్య, ఆడాల బుచ్చయ్య, పెద్ద యాదయ్య, నెల్లుట్ల లక్ష్మయ్య, చిన్న వెంకటయ్య, నాగరాజు, చంద్రయ్య, చిన్న యాదయ్య, చిన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలతో కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. – కాలె అనిత–రమేష్ కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్

కొత్తపల్లిలో రేణుక ఎల్లమ్మకు ఘనంగా బోనం సమర్పణ

కొత్తపల్లి: గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు ఆడాల జంగయ్య, ఉపాధ్యక్షులు ఆడాల వెంకటయ్యతో పాటు సంఘం సభ్యులు ఆడాల నడిపి యాదయ్య, ఆడాల బుచ్చయ్య, పెద్ద యాదయ్య, నెల్లుట్ల లక్ష్మయ్య, చిన్న వెంకటయ్య, నాగరాజు, చంద్రయ్య, చిన్న యాదయ్య, చిన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలతో కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

– కాలె అనిత–రమేష్
కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.