బిగ్ బ్రేకింగ్
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం
తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న విపక్షాలు
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
ఇటీవల కాలంలో మొత్తం 14సార్లు అభ్యంతరాలను నమోదు చేసిన ఎన్నికల కమిషనర్లు సందు, వివేక్ జోషి
ఫాం-6 లో జరిగిన మార్పులను వ్యతిరేకించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ వీర్ సింగ్ సందు, వివేక్ జోషి
మెజారిటీ లేని నిర్ణయాలు చట్ట విరుద్ధమైన అని విపక్ష పార్టీ నేతల ఆందోళన
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష నేతలు

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం
బిగ్ బ్రేకింగ్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు ఇటీవల కాలంలో మొత్తం 14సార్లు అభ్యంతరాలను నమోదు చేసిన ఎన్నికల కమిషనర్లు సందు, వివేక్ జోషి ఫాం-6 లో జరిగిన మార్పులను వ్యతిరేకించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ వీర్ సింగ్ సందు, వివేక్ జోషి మెజారిటీ లేని నిర్ణయాలు చట్ట విరుద్ధమైన అని విపక్ష పార్టీ నేతల ఆందోళన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష నేతలు

