Wednesday, 30 September 2026
  • Home  
  • కుక్కల నియంత్రణ కేంద్రంలో కమిషనర్ తనిఖీ
- నంద్యాల

కుక్కల నియంత్రణ కేంద్రంలో కమిషనర్ తనిఖీ

నంద్యాల పట్టణంలోని కుక్కల నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న మంగళవారం తనిఖీ చేశారు. అక్కడ చేపడుతున్న చర్యలు, నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించిన ఆయన… వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. పరిశుభ్రత పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్‌వైజర్లు మురళీధర్, లక్ష్మినారాయణ, శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.