ఆత్మకూరు
విధి నిర్వహణలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్కును అందించారు. కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పిల్లల విద్యాభవిష్యత్తుకు కూడా అవసరమైన సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కార్మిక కుటుంబానికి ఆర్థిక భరోసా | ఆనం రామనారాయణ రెడ్డి
ఆత్మకూరు విధి నిర్వహణలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్కును అందించారు. కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పిల్లల విద్యాభవిష్యత్తుకు కూడా అవసరమైన సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

