Sunday, 27 September 2026
  • Home  
  • కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం
- చిత్తూరు

కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం కాణిపాకం, సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తాడేపల్లి చెందిన దాత సోమసత్య శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు శనివారం రూ.1,01,116 విరాళం అందజేశారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

కాణిపాకం వినాయక స్వామి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

కాణిపాకం, సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) :
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తాడేపల్లి చెందిన దాత సోమసత్య శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు శనివారం రూ.1,01,116 విరాళం అందజేశారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.