డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన ఆగష్టు 16 మండల కేంద్రమైన కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలొ ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్యం, గా వ్యవహరించారు ఆటల పోటీలు, 36 మంది విద్యార్థులు విజేతలకు కనీసం విద్యార్థి పేరు, తరగతి, ప్రధానోపాధ్యాయురాలి సంతకం కూడా లేని ‘ఖాళీ’ సర్టిఫికెట్లు ఇవ్వడంపై తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ దారుణ నిర్లక్ష్యంపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపిభవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు,డిమాండ్ చేస్తున్నారు.


