*చీమల వారి కళ్యాణ వేడుకల్లో పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితో కలసి పాల్గొన్న రెడ్యం సోదరులు .*
*ఆగష్టు 2026 గురువారం రాత్రి.*
*సి.కె. దిన్ని మండలం, ఊటుకూరు కు చెందిన చీమల బాల అంకిరెడ్డి జేష్ట పుత్రిక చి॥ల||సౌ|| అనూష, చి|| మహేశ్వర్ రెడ్డి ల కళ్యాణం కడప నగర పరిదిలోని జయరాజ గార్డెన్స్ లో జరిగింది.*
*పై కళ్యాణ వేడుకల్లో వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు,మాజీ శాసనసభ్యుడు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్న వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి నేత కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్, రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి లు హాజరై నూతన వదూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షంతలు చల్లి దీవెనలు అందించారు.*




