Tuesday, 18 August 2026
  • Home  
  • కల్యాణలక్ష్మి పథకం పై బి ఆర్ ఎస్ నేతల ధర్నా!
- నిర్మల్

కల్యాణలక్ష్మి పథకం పై బి ఆర్ ఎస్ నేతల ధర్నా!

బాసర ఆగస్టు 17(పున్నమి ప్రతినిధి ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని కే సి ఆర్ నాయకత్వంలోని బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల వివాహానికి వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే సదుద్దేశంతో అమలు చేయబడింది. పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వెంటనే ఆపాలని, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాసర మండల కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాసర మండల అధ్యక్షులు శ్యామ్ కొర్వా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి యం ఆర్ ఓ కీ వినతిపత్రం అందజేయడం జరిగింది.

బాసర ఆగస్టు 17(పున్నమి ప్రతినిధి )

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని కే సి ఆర్ నాయకత్వంలోని బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల వివాహానికి వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే సదుద్దేశంతో అమలు చేయబడింది.
పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వెంటనే ఆపాలని, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాసర మండల కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బాసర మండల అధ్యక్షులు శ్యామ్ కొర్వా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి యం ఆర్ ఓ కీ వినతిపత్రం అందజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.