2028–29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించనుంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెల 13న న్యూయార్క్లో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. గ్లోబల్ సౌత్ దేశాల మద్దతు సాధించేందుకు భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

- News
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో స్థానం కోసం భారత్ ప్రచారం ప్రారంభం