Wednesday, 22 July 2026
  • Home  
  • ఐ పోలవరం గ్రామంలో తీర ప్రాంత ప్రజల్లో వాతావరణ మార్పులను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఐ పోలవరం గ్రామంలో తీర ప్రాంత ప్రజల్లో వాతావరణ మార్పులను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఐపోలవరంలో తీర ప్రాంత కమిటీలతో వాతావరణ మార్పులను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించే అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్స్యకార స్వయం సహాయక సంఘాల సభ్యులతో వాతావరణ పరిస్థితులు అనుగుణంగా సముద్రపు మరియు గోదావరిలో ఎలా చేపలు, పీతలు పెంచడం ద్వారా జీవనోపాధిని పొందాలి అనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి ఆర్ డి ఎ ప్రాజెక్టు డైరెక్టర్ దుండి రాంబాబు, వరాల బాబు ,హెచ్ డి ఏపీఎంఅన్నపూర్ణ,పలు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.