Thursday, 16 July 2026
  • Home  
  • ఏపీలో SIR ప్రక్రియలో సంచలన గణాంకాలు.. ఇప్పటివరకు 26 లక్షల ఓట్లకు చెక్!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో SIR ప్రక్రియలో సంచలన గణాంకాలు.. ఇప్పటివరకు 26 లక్షల ఓట్లకు చెక్!

ఏపీలో SIR: 26 లక్షల ఓట్లు ఔట్! ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు 88 శాతం ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన పనుల కోసం ఎన్నికల సంఘం జూలై 24 వరకు గడువు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,19,644 మంది మరణించిన ఓటర్లను, 12,14,994 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లను అధికారులు గుర్తించారు. వీరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా సుమారు 26 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగింపు దిశగా ఉన్నట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. మిగిలిన గడువులో కూడా SIR ప్రక్రియ మరింత వేగంగా కొనసాగనుంది.

ఏపీలో SIR: 26 లక్షల ఓట్లు ఔట్!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు 88 శాతం ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన పనుల కోసం ఎన్నికల సంఘం జూలై 24 వరకు గడువు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,19,644 మంది మరణించిన ఓటర్లను, 12,14,994 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లను అధికారులు గుర్తించారు. వీరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా సుమారు 26 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగింపు దిశగా ఉన్నట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. మిగిలిన గడువులో కూడా SIR ప్రక్రియ మరింత వేగంగా కొనసాగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.