ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ముగ్గురిని అధికారులు 21 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిలో ఒకరు కాంగో, మరి ఇద్దరు ఇథియోపియా, ఉగాండా నుంచి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఆరోగ్య శాఖ రోజుకు రెండుసార్లు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

- Featured
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ముగ్గురు హోం ఐసోలేషన్‌లో