ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం తోలుకోడు విద్య కమిటీ ఎన్నిక ఏకగ్రీవం.
మైలవరం మండలం తోలుకోడులోనే ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైనది. చైర్మన్గా ఐలూరి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా పాకలపాటి రేణుక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి కృషి చేయాలని కూటమి నేత దాములూరి సురేంద్ర మహా కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుమార్ సూచించారు. సురేంద్ర కుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు విద్య కొరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాఠశాల అభివృద్ధి చేస్తామని మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేశ్వరరావు




