న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం ఎగుమతులు సుమారు 860.09 బిలియన్ డాలర్లకు చేరగా, గత ఏడాదితో పోలిస్తే 4.22 శాతం వృద్ధి నమోదైంది. సేవల ఎగుమతులు బలంగా కొనసాగగా, వస్తువుల ఎగుమతుల్లోనూ స్వల్ప పురోగతి కనిపించింది. అయితే దిగుమతులు కూడా పెరగడంతో వాణిజ్య లోటు విస్తరించడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎగుమతుల్లో భారత్ జోరు : వాణిజ్య శాఖ