ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి)
మనుబోలులో నిర్వహించిన సమ్మర్ సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్-2026 ఆదివారం ఘనంగా ముగిసింది. మోడుబోయిన ప్రసాద్, సర్వేపల్లి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు మోపురు ధనుంజయరెడ్డి, సీనియర్ క్రికెటర్ల సహకారంతో జరిగిన ఈ పోటీల్లో 10 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో ఎంజీసీటీ జట్టు 6 ఓవర్లలో 65 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఎంపీటీ 53 పరుగులకే పరిమితమైంది. దీంతో ఎంజీసీటీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. విష్ణు 27 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను నిర్వాహకులు అందజేశారు.

ఎంజీసీటీకి సమ్మర్ సూపర్ సిక్స్ టైటిల్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి) మనుబోలులో నిర్వహించిన సమ్మర్ సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్-2026 ఆదివారం ఘనంగా ముగిసింది. మోడుబోయిన ప్రసాద్, సర్వేపల్లి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు మోపురు ధనుంజయరెడ్డి, సీనియర్ క్రికెటర్ల సహకారంతో జరిగిన ఈ పోటీల్లో 10 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో ఎంజీసీటీ జట్టు 6 ఓవర్లలో 65 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఎంపీటీ 53 పరుగులకే పరిమితమైంది. దీంతో ఎంజీసీటీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. విష్ణు 27 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను నిర్వాహకులు అందజేశారు.

