Friday, 15 May 2026
  • Home  
  • ఉమ్మడి ఖమ్మం బి ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సమావేశం.. హాజరైన మాజీ మంత్రి పువ్వాడ..
- ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం బి ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సమావేశం.. హాజరైన మాజీ మంత్రి పువ్వాడ..

ఖమ్మం, మే (పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి) ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ సన్మానించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర , మాజీ శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య , ఆర్ జేసీ కృష్ణ , మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, బి నాగ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఖమ్మం, మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి)

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ సన్మానించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర , మాజీ శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య , ఆర్ జేసీ కృష్ణ , మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, బి నాగ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.