Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా వాకలపూడి,రాయుడుపాలెంకు చెందిన ఉమా మనో వికాస్ నగర్ ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 2026–28 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు జాయింట్ డైరెక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ రెడ్డి తెలిపారు.భవిష్యత్ ప్రత్యేక విద్యా నిపుణులను తీర్చిదిద్దడం,ప్రత్యేక విద్యా రంగంలో ఆర్ సి…
  • డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ( ఎండి ) ప్రత్యేక విద్య, భారత పునరావాస మండలి గుర్తింపు పొందింది అన్నారు.ఈ కోర్సులో చేరేందుకు ఓసి, బిసి అభ్యర్థులకు ఇంటర్ లేదా సమానమైన విద్యలో 50% మార్కులు రావాలన్నారు.
  • ఎస్సీ, ఎస్టీ,పిడబ్ల్యుడి అభ్యర్థులకు 45 శాతం మార్కులు రావాల్సి ఉందన్నారు.ఈ కోర్సు చేసిన వారికి ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నారు.

కాకినాడ జిల్లా వాకలపూడి,రాయుడుపాలెంకు చెందిన ఉమా మనో వికాస్ నగర్ ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 2026–28 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు జాయింట్ డైరెక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ రెడ్డి తెలిపారు.భవిష్యత్ ప్రత్యేక విద్యా నిపుణులను తీర్చిదిద్దడం,ప్రత్యేక విద్యా రంగంలో ఆర్ సి ఐ ప్రొఫెషనల్ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ( ఎండి ) ప్రత్యేక విద్య, భారత పునరావాస మండలి గుర్తింపు పొందింది అన్నారు.ఈ కోర్సులో చేరేందుకు ఓసి, బిసి అభ్యర్థులకు ఇంటర్ లేదా సమానమైన విద్యలో 50% మార్కులు రావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ,పిడబ్ల్యుడి అభ్యర్థులకు 45 శాతం మార్కులు రావాల్సి ఉందన్నారు.ఈ కోర్సు చేసిన వారికి ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ప్రత్యేక పాఠశాలు, సీబీఎస్ఈ పాఠశాలలు,ఎస్ఎస్ఏ లో ఐ ఇ ఆర్ పి,జనరల్ అండ్ స్పెషల్ డిఎస్సి,విదేశాల్లో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులుగా విద్యావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.మరింత సమాచారం కోసం 9494861919,9440119828, 9491220349, +91 884-3560844 నెంబర్లలో సంప్రదించవచ్చునన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *