Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాలిన బి ఎస్ పి ధ్రువతార

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాలిన బి ఎస్ పి ధ్రువతార

వార్త ముఖ్యాంశాలు

  • రాలిన బి ఎస్ పి ధ్రువతార డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజనులు జిర్ణించుకోలేని వార్త ఈ కోనసీమ నేల మీద మొలిచిన నీలి జెండా నింగికి ఎగసి..
  • కన్నీటి చుక్క లా రాలింది..
  • అంబేడ్కర్ భావజాలన్నీ బహుజన సిద్ధాంతాలు ప్రతీ పల్లెకు చేరవేసి బహుజన సమాజ్ పార్టీ అంటే సంపతరావు సంపతరావు అంటే బహుజన పార్టీ అని గల్లీ నుంచు ఢిల్లీ వరకు మారు మ్రోగిన గొప్ప నాయకుడు ఆరోగ్యం సహకరించక పోయిన తన స్వరాన్ని గళాన్ని తనదైన శైలిలో పార్టీకోసం…

రాలిన బి ఎస్ పి ధ్రువతార

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజనులు జిర్ణించుకోలేని వార్త
ఈ కోనసీమ నేల మీద మొలిచిన
నీలి జెండా నింగికి ఎగసి..
కన్నీటి చుక్క లా రాలింది..
అంబేడ్కర్ భావజాలన్నీ బహుజన సిద్ధాంతాలు ప్రతీ పల్లెకు చేరవేసి
బహుజన సమాజ్ పార్టీ అంటే సంపతరావు
సంపతరావు అంటే బహుజన పార్టీ అని
గల్లీ నుంచు ఢిల్లీ వరకు
మారు మ్రోగిన గొప్ప నాయకుడు
ఆరోగ్యం సహకరించక పోయిన
తన స్వరాన్ని గళాన్ని తనదైన శైలిలో పార్టీకోసం అంకితం చేస్తూ
ఉద్యమాలే ఊపిరిగా
నీలి జండానే తన శ్వాసగా భావిస్తూ ఈ రోజు
తుది శ్వాస విడిచిన
బహుజన ధ్రువ తార
గెడ్డం సంపతరావు అన్న
మీకు నీల్ సలామ్
రేపు అనగా అక్టోబర్ 08 గురువారం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామం బొండాడి పేట లో ఉదయం 11గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి అని బి ఎస్ పి పార్టీ ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *