*
తేదీ:23-05-2023 కొమరం భీమ్ ఆసిఫాబాద్ పున్నమి ప్రతినిధి – 23జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాది అవకాశాలు మేరు పర్చు కోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు శనివారం సమీకృత సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా యువజన మరియు క్రీడల శాఖ అద్వార్యములో యువజన వారోత్సవాల కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ మేళాలను సద్వినియోగo చేసుకొని ఉపాది అవకాశాలను మెరుగు పర్చుకోవాలన్నారు పలు కార్పోరేట్ కంపెనీలు ఆకర్షిణమయైన జీతాలు అందిస్తున్నాయని అన్నారు మే 5 న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వ్హహించిన జాబ్ మేళాలో ఆసిఫాబాద్ జిల్లా నుండి 11 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఎంపిక అయ్యారని అన్నారు యువజన వారోత్సవాలలో భాగంగా మే – 18 నుండి మే -23 వరకు రోజుకో కార్యక్రమము నిర్వ్హహించడం జరిగిందన్నారు ఈ నెల 21 న క్రీడాదినోత్సవము రోజున క్రీడాకారులకు ఆటలపోటీలు నిర్వహించడము జరిగిందని ఈ సందర్బంగా ఉద్యోగా మేళాలో ఉద్యోగాలు సాధించిన 11 మందికి నియామక పత్రాలను ,క్రిడాపోటిలలో పాల్గొన్న వారికి షీల్డ్ తో పాటు ప్రశంశ పత్రాలు అందజేశారు
ఈ కార్యక్రమములో జిల్లా యువజన మరియు క్రిడాల శాఖా అధికారి అష్పక్ అహ్మద్ జిల్లా ఇండిస్టియల్ మేనజర్ అశోక్ ,వ్యాయమ ఉపాద్యాయులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు


