ఈనెల 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర హన్మకొండ జిల్లా నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన శ్రీ విశ్వభారతి హై స్కూల్ డైరెక్టర్ శ్రీ కీసరి రాకేష్ అక్కంపేట గ్రామ సర్పంచ్ శ్రీ ముద్దం సాంబయ్య , కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముద్దo కృష్ణంరాజు 5వ వార్డ్ మెంబర్ రేగుల రాజేష్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ కమల్ గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాంబయ్య మాట్లాడుతూ విద్యారంగంలో మరిన్ని సేవలు అందివ్వాలని మరియు గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగింది

ఉత్తమ ఉపాధ్యాయుడి ని సత్కరించిన గ్రామ సర్పంచ్ ముద్దం సాంబయ్య