పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులను బుధవారం పంపిణీ చేశారు గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జనగామ రమ మాజీ చైర్మన్ గొగ్గూరి శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులు విద్యార్థులకు దుస్తులు అందజేశారు విద్యార్థులు యూనిఫామ్ ధరించి క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం సిహెచ్ రత్నాకర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు



