Tuesday, 18 August 2026
  • Home  
  • ఇన్స్ట్రక్షన్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇన్స్ట్రక్షన్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లా కలువాయ మండలం లో రిటైర్మెంట్లు, బదిలీల కారణంగా ఖాళీగా ఉన్న పోస్టులతో నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లనియామకానికి అవకాశం కల్పించింది. కాల వ్యవధి:సెప్టెంబర్ 2026 నుండి ఏప్రిల్ 2027 వరకు -8 నెలలు మాత్రమే గౌరవ వేతనం: 1. సెకండరీ గ్రేడ్ టీచర్ – ₹10,000/- 2. స్కూల్ అసిస్టెంట్ – ₹12,500/- గమనిక: స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దీనిలో భాగంగా కలువాయి మండలంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు – 10ఖాళీలకు సంబంధించి 14-08-2026 న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ: 17-08-2026నుండి ప్రారంభం అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు . నవీన్ కుమార్ జనార్దన్ రెడ్డి లకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ తెలియజేసింది. అందులో భాగంగా ఈరోజు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి 8 అప్లికేషన్స్ వచ్చాయి అని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.

నెల్లూరు జిల్లా కలువాయ మండలం లో
రిటైర్మెంట్లు, బదిలీల కారణంగా ఖాళీగా ఉన్న పోస్టులతో నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లనియామకానికి అవకాశం కల్పించింది.
కాల వ్యవధి:సెప్టెంబర్ 2026 నుండి ఏప్రిల్ 2027 వరకు -8 నెలలు మాత్రమే
గౌరవ వేతనం: 1. సెకండరీ గ్రేడ్ టీచర్ – ₹10,000/-
2. స్కూల్ అసిస్టెంట్ – ₹12,500/-
గమనిక: స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
దీనిలో భాగంగా కలువాయి మండలంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు – 10ఖాళీలకు సంబంధించి 14-08-2026 న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
దరఖాస్తుల స్వీకరణ: 17-08-2026నుండి ప్రారంభం
అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో
మండల విద్యాశాఖాధికారులు
. నవీన్ కుమార్
జనార్దన్ రెడ్డి లకు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ తెలియజేసింది. అందులో భాగంగా ఈరోజు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి 8 అప్లికేషన్స్ వచ్చాయి అని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.