Tuesday, 18 August 2026
  • Home  
  • ఇక ఇంటి నుంచే ఆధార్ సేవలను వినియోగించుకునేలా అందుబాటులో కి తెచ్చింది UIDAI
- ఆంధ్రప్రదేశ్

ఇక ఇంటి నుంచే ఆధార్ సేవలను వినియోగించుకునేలా అందుబాటులో కి తెచ్చింది UIDAI

*ఇంట్లో నుండే ఆధార్ లింక్‌డ్ మొబైల్ నెంబర్ మార్చుకునే విధానం*స్టెప్ – 1▪️కొత్త ఆధార్ యాప్‌ను(mAadhaar app) ఉపయోగించి ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.▪️ముందుగా కొత్త ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై ఇన్‌స్టాల్ చేసుకోవాలి.▪️ఆ తరువాత ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.స్టెప్ – 2▪️ఆ తరువాత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.▪️లాగిన అయిన తరువాత యాప్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.▪️ఆ తర్వాత అక్కడ మొబైల్ నంబర్ అప్‌డేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ – 3▪️ఆ తర్వాత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి కొనసాగించు (Continue) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.▪️ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకుంటున్న మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.▪️ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి.స్టెప్ – 4▪️ఇప్పుడు మీరు ఫేస్ రికగ్నిషన్ (ఫేస్ ధృవీకరణ) చేసుకోవాలి.▪️ఆ తర్వాత రూ. 75 ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి.▪️ఫీజులు చెల్లించిన తర్వాత సమర్పించండి(Submit) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.▪️15 రోజుల్లోగా మీ కొత్త మొబైల్ నంబర్ ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది.గమనిక: ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ పని చేస్తున్నట్లయితే మీరు ఆధార్ యాప్‌ ద్వారా కొత్త మొబైల్ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ నంబర్ మనుగడలో లేకపోయినట్లయితే.. కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయడం కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.. ఇంట్లో నుంచి ఆధార్ సేవల వినిగించుకోవటం ఎలా?

*ఇంట్లో నుండే ఆధార్ లింక్‌డ్ మొబైల్ నెంబర్ మార్చుకునే విధానం*స్టెప్ – 1▪️కొత్త ఆధార్ యాప్‌ను(mAadhaar app) ఉపయోగించి ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.▪️ముందుగా కొత్త ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై ఇన్‌స్టాల్ చేసుకోవాలి.▪️ఆ తరువాత ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.స్టెప్ – 2▪️ఆ తరువాత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.▪️లాగిన అయిన తరువాత యాప్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.▪️ఆ తర్వాత అక్కడ మొబైల్ నంబర్ అప్‌డేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ – 3▪️ఆ తర్వాత మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి కొనసాగించు (Continue) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.▪️ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకుంటున్న మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.▪️ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ ఎంటర్ చేయాలి.స్టెప్ – 4▪️ఇప్పుడు మీరు ఫేస్ రికగ్నిషన్ (ఫేస్ ధృవీకరణ) చేసుకోవాలి.▪️ఆ తర్వాత రూ. 75 ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి.▪️ఫీజులు చెల్లించిన తర్వాత సమర్పించండి(Submit) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.▪️15 రోజుల్లోగా మీ కొత్త మొబైల్ నంబర్ ఆధార్‌లో అప్‌డేట్ అవుతుంది.గమనిక: ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ పని చేస్తున్నట్లయితే మీరు ఆధార్ యాప్‌ ద్వారా కొత్త మొబైల్ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ నంబర్ మనుగడలో లేకపోయినట్లయితే.. కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయడం కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది..

ఇంట్లో నుంచి ఆధార్ సేవల వినిగించుకోవటం ఎలా?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.