Wednesday, 19 August 2026
  • Home  
  • ఆకాశవాణిలో మొక్కలు నాటే కార్యక్రమం
- BHADRADRI

ఆకాశవాణిలో మొక్కలు నాటే కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 19/08/2026 ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో లో ప్రోగ్రాం హెడ్ శ్రీ కొలీపాక శంకరరావు గమరియు ప్రధానమంత్రి మన్ కి బాత్ మొక్కల రాజశేఖర్ వారితో కలిసి ఆకాశవాణి రేడియో జాకీ మోతే కృష్ణ ఆకాశవాణి పరిసరాలలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, రేడియో జాకీలు మరియు ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 19/08/2026
ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో లో ప్రోగ్రాం హెడ్ శ్రీ కొలీపాక శంకరరావు గమరియు ప్రధానమంత్రి మన్ కి బాత్ మొక్కల రాజశేఖర్ వారితో కలిసి ఆకాశవాణి రేడియో జాకీ మోతే కృష్ణ ఆకాశవాణి పరిసరాలలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, రేడియో జాకీలు మరియు ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.