అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం తన రాజకీయ చరిత్రలో చూడలేదన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చిస్తేనే వాటికి విలువ ఉంటుందని పేర్కొన్నారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే డీఎస్సీ-2025పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం తగ్గించిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలిపారు

అసెంబ్లీకి రాకుండా రాజకీయాలెందుకు?: చంద్రబాబు నాయుడు