అమలాపురం ఆగస్టు 15న అమలాపురం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో
అలర్ట్ స్వచ్ఛంద సంస్థకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రవిరాల,జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్., ఉన్నతాధికారుల సమక్షంలో అలర్ట్ స్వచ్ఛంద సంస్థకు (ప్రశంసా పత్రం)అందజేశారు.
జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అలర్ట్ సంస్థ వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు శాఖ, డీసీపీయూ, ఐసీడీఎస్, కార్మిక శాఖ మరియు ఇతర భాగస్వామ్య సంస్థలతో, బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోంది.
ఈ సందర్భంగా అలర్ట్ స్టేట్ కో-ఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస్ జిల్లా కో-ఆర్డినేటర్ కె. వెంకటేశ్వరరావు సంస్థ తరఫున ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.

