Saturday, 12 September 2026
  • Home  
  • అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకోలేరు. ఏబీవీపీ గంగాప్రసాద్ గారు
- నిర్మల్

అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకోలేరు. ఏబీవీపీ గంగాప్రసాద్ గారు

భైంసా: సెప్టెంబర్ 12. . అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఎబీవీపీ నాయకులను పోలీసులు శనివారం తెల్లవారుజామున 4 గంటలకే ముందస్తుగా అరెస్టు చేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను ఎబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.విద్యార్థుల సమస్యలు, హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న ఎబీవీపీ నాయకులను అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం సరికాదని నాయకుడు గంగప్రసాద్‌ అన్నారు. ఎన్ని నిర్బంధాలు, అరెస్టులు ఎదురైనా విద్యార్థుల హక్కుల సాధన కోసం తమ ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.