కడప జిల్లా :
మైదుకూరు జాతీయ రహదారి పై కూలీల ఆటో ను డికొన్న కారు. .
దగ్గర ఉండి క్షతగాత్రులకు సేవాలందించిన అర్బన్ CI రమణారెడ్డి మునిసిపల్ కమీషనర్ రంగస్వామి
అరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషయం. .
గాయపడిన వారిని అంబులెన్సు లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. .
కూలీలు వెదురురు కు కూలి పనికి వెళ్లి వస్తుండగా ఘటన..
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు


