అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం సింగిల్ మేజర్లో సీట్లు అలాట్మెంట్ అయిన విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు తెలిపారు. మొదటి దశలో ప్రవేశాలు పొందేందుకు సెప్టెంబర్ 10వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. బీఏ పొలిటికల్ సైన్స్, బీకాం జనరల్, బీకాం సీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీలో మొత్తం 319 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాట్మెంట్ పొందిన విద్యార్థులు గడువులోగా కళాశాలలో చేరాలని ప్రిన్సిపల్ సూచించారు.

అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం