Saturday, 4 July 2026
  • Home  
  • అరకు: SIR ప్రక్రియ పై సిబ్బందికి ఆర్డీఓ సూచనలు
- అల్లూరి సీతారామరాజు

అరకు: SIR ప్రక్రియ పై సిబ్బందికి ఆర్డీఓ సూచనలు

SIR ప్రక్రియ ఖచ్చితత్వంతో త్వరితంగా చేయాలని పాడేరు ఆర్డీఓ భుజంగరావు సూచించారు. శనివారం సాయంత్రం అరకులోయ మండలం, పద్మాపురం పంచాయితీ స్వర్ణగ్రామ-2 ను సందర్శించి, SIR ప్రక్రియపై దిశానిర్ధేశం చేశారు. SIR ప్రక్రియ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అర్హత గల ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలని, మృతుల ఓటును తొలగిస్తూ డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడాలని సూచించారు. ఆర్డీఓ వెంట అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.