పున్నమి ప్రతినిధి @ నెల్లూరు
కప్ప మురళి సమర్పణలో కూసుపాటి శ్రీలక్ష్మి నిర్మించిన చిత్రం మైండ్ గేమ్. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 23 థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల్లూరు రైన్ స్క్వేర్ లో 11 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన చిత్రం ఈనెల 25వ తేదీన ఊర్వశి ఓటిటిలో విడుదలవుతున్నది. శ్రీరామ్, మిధునప్రియ హీరో హీరోయిన్లుగా, వాసు, మహేంద్ర, డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, శ్రీహరి, శ్రీనివాస్, శ్రీను ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జబర్దస్త్ అప్పారావు, ఉప్పల బాలు, హరి, మురళి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆసక్తి కలిగిన కథాంశంతో దర్శకులు కిషోర్ శ్రీకృష్ణ రూపొందించారు. డిఓపి ఏబిసిడి బాలు, పాటలు ప్రవీణ్ కుమార్, కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం: శ్రీ కిషోర్ శ్రీకృష్ణ.

అక్టోబర్ 25న ఊర్వశి ఓటిటిలో విడుదలవుతున్న “మైండ్ గేమ్”
పున్నమి ప్రతినిధి @ నెల్లూరు కప్ప మురళి సమర్పణలో కూసుపాటి శ్రీలక్ష్మి నిర్మించిన చిత్రం మైండ్ గేమ్. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 23 థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల్లూరు రైన్ స్క్వేర్ లో 11 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన చిత్రం ఈనెల 25వ తేదీన ఊర్వశి ఓటిటిలో విడుదలవుతున్నది. శ్రీరామ్, మిధునప్రియ హీరో హీరోయిన్లుగా, వాసు, మహేంద్ర, డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, శ్రీహరి, శ్రీనివాస్, శ్రీను ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జబర్దస్త్ అప్పారావు, ఉప్పల బాలు, హరి, మురళి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆసక్తి కలిగిన కథాంశంతో దర్శకులు కిషోర్ శ్రీకృష్ణ రూపొందించారు. డిఓపి ఏబిసిడి బాలు, పాటలు ప్రవీణ్ కుమార్, కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం: శ్రీ కిషోర్ శ్రీకృష్ణ.

