వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నాయి బ్రాహ్మణులు నిర్దేశిత వర్గాల్లో చేర్చకూడదని నిరసన బిసి డి లోని కులాన్ని బీసీఏలో కల్పవద్దంటూ నాయి బ్రాహ్మణులు ఎయిర్ కటింగ్ షాప్ ను బంద్ చేసి నిరసన తెలిపిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో…
- పండుగ సాయన్న 172 జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప సంఘం వేసి బీసీడీ కులాన్ని బీసీఏలో కల్పడానికి ఎత్తిస్తున్నారు అలా కలిపినట్లయితే బీసీ ఏ కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నాయి బ్రాహ్మణులు నిర్దేశిత వర్గాల్లో చేర్చకూడదని నిరసన బిసి డి లోని కులాన్ని బీసీఏలో కల్పవద్దంటూ నాయి బ్రాహ్మణులు ఎయిర్ కటింగ్ షాప్ ను బంద్ చేసి నిరసన తెలిపిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది సిరిసిల్ల పట్టణంలోని హెయిర్ కటింగ్ షాపులన్నిటిని బంద్ చేసి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పండుగ సాయన్న 172 జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప సంఘం వేసి బీసీడీ కులాన్ని బీసీఏలో కల్పడానికి ఎత్తిస్తున్నారు అలా కలిపినట్లయితే బీసీ ఏ కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్