జపాన్‌లో జరిగిన అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత పురుష, మహిళల జట్లను కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సన్మానించారు. పురుషుల జట్టు ఫైనల్లో జపాన్‌ను 4-1తో ఓడించి ఛాంపియన్‌గా నిలవగా, మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల జట్టుకు రూ.61.5 లక్షలు, మహిళల జట్టుకు రూ.21 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి అందజేశారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి కీర్తి తేవాలని ఆయన ఆకాంక్షించారు.

అండర్-18 ఆసియా కప్ విజేతలకు కేంద్ర క్రీడాశాఖ ఘన సన్మానం