పున్నమి ప్రతినిధి అక్టోబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో ఈరోజు పోషకాహారం 10 మినిట్స్ ప్రోగ్రాంలో సింగారం గౌరవ గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజు అంగన్వాడి సూపర్వైజర్ రేణుక మెడికల్ ఆఫీసర్ సరియన్ అంజుమ్ ఏఎన్ఎం భారతి అంగన్వాడీ టీచర్స్ పద్మ కస్తూరి సులోచన కార్యదర్శి మహమ్మద్ అలీ తల్లులు అవగాహన కార్యక్రమం లో 0_6 సంవత్సరంలోపు పిల్లలకు హైట్ వెయిట్ పోషకాహారం 0 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లులు సరైన పోషకాహారం అందించాలని తల్లులకు సరైన సూచనలు సలహాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లులు పిల్లలు పాల్గొన్నారు

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్