संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధం ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రం ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం ప్రాణంగణం కిటకిటలాడింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ని దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *