Wednesday, 5 August 2026
  • Home  
  • TG: అగష్టు 23 అర్ధరాత్రి నుండి ఆటో మరియు క్యాబ్ సర్వీసుల బంద్: సంఘాల JAC
- ఆంధ్రప్రదేశ్

TG: అగష్టు 23 అర్ధరాత్రి నుండి ఆటో మరియు క్యాబ్ సర్వీసుల బంద్: సంఘాల JAC

HYD: రాష్ట్రంలో త్వరలో RTC ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న EV ఆటో సర్వీసుల నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఆటో మరియు యాప్ ఆధారిత సంఘాల JAC ఈ నెల 23వ తేది అర్ధరాత్రి నుంచి ఆటోలు మరియు క్యాబ్ సర్వీస్లు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి వారికి ఆసరాగా సంవత్సరానికి 12 వేలు చెల్లించాలని మరియు రాష్ట్రవ్యాప్తంగా ఆటోలకు ఒకే పర్మిట్ ఇవ్వాలని JAC డిమాండ్ చేస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.