Thursday, 10 September 2026

Tag: #విజయసాయిరెడ్డి #హిందూజీవనవిధానం #హిందూరక్షణ #మతమార్పిడులు #SanatanaDharma #HinduProtection #PoliticalNews

అమరావతి

హిందూ సహనాన్ని దుర్వినియోగం చేయొద్దు: విజయసాయి

హిందూ జీవన విధానం మహిళలను గౌరవించడం, ఇతరుల పట్ల సహనం చూపడం, దానధర్మాలు చేయడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం, ప్రకృతితో సామరస్యంగా జీవించడం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ సహనాన్ని కొందరు దుర్వినియోగం చేసి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం శక్తివంతమైన నాయకులు పట్టించుకోవడం లేదని, హిందువుల రక్షణ వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇక చాలు” అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.