Thursday, 10 September 2026

Tag: #VisiblePolicing #NellorePolice #AjithaVejendla #NightPatrolling #DrunkAndDrive #CrimePrevention #ప్రజాభద్రత

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ మరింత ముమ్మరం

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాలతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ ముమ్మరమైంది. ప్రధాన కూడళ్లు, రహదారులు, కీలక ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై నిఘా పెట్టారు. రాత్రి పెట్రోలింగ్ పెంచి అనుమానిత వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 112కు అందించాలని ప్రజలను కోరారు. పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.