Tuesday, 22 September 2026

Tag: #TPCC #CongressParty #JakkidiPrabhakarReddy #KondaSurekha #ChinnaReddy #TelanganaPolitics

హైదరాబాద్

జక్కిడిపై సస్పెన్షన్ వేటు

ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. వ్యక్తిగత, కులపరమైన దూషణలకు సంబంధించి ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖను మూడు రోజుల్లో వివరణ కోరింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.