Thursday, 10 September 2026

Tag: Telugu

హైదరాబాద్

నటి ఫిర్యాదుతో దర్శకుడు పవన్ అరెస్ట్

టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాధినేనిని ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దర్శకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని ప్రస్తుతం ఓ మలయాళ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.