Friday, 25 September 2026

Tag: Telangana Police

తెలంగాణ

ట్రాఫిక్ భద్రతకు కొత్త TG-TMARS

రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, హైవే పట్రోలింగ్, రోడ్డు–రైలు భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం TG-TMARS ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ విభాగానికి ADGP లేదా IGP స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రమాద స్పందన అధికారిని నియమించే ప్రణాళిక ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.