Monday, 21 September 2026

Tag: School Holidays

తిరుపతి

ఏపీలో అక్టోబర్ 12 నుంచి దసరా సెలవులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కలిసిరావడంతో అక్టోబర్ 10 నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల కారణంగా సెలవుల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణలో.. తెలంగాణలో పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.