హైదరాబాద్
ఎంపీ కుమారుడు సంజూష్‌పై కేసు
మాదాపూర్‌లో ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. ఈ నెల 16న సంజూష్ నడిపిన కారు ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారును సంజూష్‌నే నడిపినట్లు నిర్ధారించిన పోలీసులు, అతనిపై BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


