తెలంగాణ
ట్రాఫిక్ భద్రతకు కొత్త TG-TMARS
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, హైవే పట్రోలింగ్, రోడ్డు–రైలు భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం TG-TMARS ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ విభాగానికి ADGP లేదా IGP స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రమాద స్పందన అధికారిని నియమించే ప్రణాళిక ఉంది.


