Saturday, 12 September 2026

Tag: Palnadu District

గుంటూరు

సెప్టెంబర్ 18న చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం

ఆంధ్ర హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18న నరసరావుపేటలో 15 ఏళ్లలోపు గుండె సమస్యలున్న చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డా. D. లింగస్వామి చిన్నారులకు గుండె పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతినెల మూడో శుక్రవారం శ్రీ త్రికోటేశ్వర స్కాన్ సెంటర్‌లో కూడా శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. రామిరెడ్డిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా–టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ–మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు MD. ఫారూఖ్ బాబు, అభిమాన సంఘం సభ్యులు SK. నబీబాజీ, S. థామస్, M. అప్పారావు, SK. మౌలాలి, V. బాబు, మన్నేపల్లి శ్రీను, SK. సుభాని పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.