खबर की मुख्य बातें
- తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టం-1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
- భవన యజమానులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల కారణాల గుర్తింపు, అగ్నిమాపక శాఖ తక్షణ స్పందనకు సంబంధించిన అంశాలను నిబంధనల్లో పొందుపరచనున్నారు.
తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టం-1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భవన యజమానులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల కారణాల గుర్తింపు, అగ్నిమాపక శాఖ తక్షణ స్పందనకు సంబంధించిన అంశాలను నిబంధనల్లో పొందుపరచనున్నారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग