Monday, 31 August 2026

Tag: Nellore Mayor

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వర్షాకాల పనులపై మేయర్ ఆదేశాలు

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ సోమవారం మేయర్ ఛాంబర్‌లో 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ సమస్యలపై ప్రజారోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. వారధి, పెట్రోల్ బంక్ డౌన్ ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందే సీసీ రోడ్లు, డ్రైన్లు, అవసరమైన ఇతర పనులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం డి.ఈ, ఏ.ఈ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.