Thursday, 10 September 2026

Tag: jeevanajyothiashramam

కడప

జీవనజ్యోతి ఆశ్రమానికి అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శిక్షణకు ఎంపిక

ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం పెద్దఓరంపాడు గ్రామపంచాయతీ పాపిరెడ్డి పల్లె సమీపంలోని జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం సేవలకు అరుదైన గౌరవం దక్కింది వృద్ధుల సేవలు, బాల బాలికల సేవలు దివ్యాంగులు సేవలు మరియు ట్రాంజెండర్ సేవలు గుర్తించిన సర్వోదయ రీజినల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా- న్యూ ఢిల్లీ వారు వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ , ఏబుల్డ్ ట్రాంజెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫంక్షన్ రీస్, సీనియర్ సిటిజన్ హోమ్స్ ప్రత్యేక శిక్షణ కొరకు జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం ప్రపంచస్థాయిలో గుర్తింపు కలిగి ఉన్న మినిస్ట్రీస్ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా- న్యూఢిల్లీ వారి ద్వారా జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రమణ్యం స్వామి ప్రత్యేక శిక్షణ పొందుతున్న కార్యక్రమం ఎంతో గౌరవప్రదమైనది అని మేధావులు ప్రత్యేకంగా పత్రికా రంగానికి తెలిపారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.