Wednesday, 23 September 2026

Tag: Election2029

జాతీయ అంతర్జాతీయ

2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

జమిలి ఎన్నికల కోసం కేంద్రం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) బిగ్ అప్డేట్ ఇచ్చింది. కమిటీ సంప్రదించిన వారిలో 99% మంది వన్ నేషన్-వన్ ఎలక్షన్కు మద్దతిస్తున్నట్లు JPC ఛైర్మన్ PP చౌదరి వెల్లడించారు. దీంతో 2034 కంటే ముందుగానే 2029లోనే జమిలి ఎన్నికలకు వెళ్లే ఆస్కారముందని చెప్పారు. ఇవాళి JPC భేటీలో ప్రియాంకా గాంధీ, చిదంబరం, సాగరికా ఘోష్, సుప్రియా సూలే తదితరులు పాల్గొని తమ వ్యూస్ పంచుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.