Friday, 2 October 2026

Tag: CoalMiners

ASIFABAD

HMS ఏరియా S&PC ఫిట్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

బెల్లంపల్లి ఏరియా S&PC ఫిట్ కమిటీని HMS యూనియన్ ప్రధాన కార్యదర్శి, JBCCI సభ్యులు శ్రీ రియాజ్ హైమద్ గారి ఆదేశాల మేరకు, HMS ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. కొత్తగా ఎంపికైన కమిటీ వివరాలు: ఫిట్ సెక్రటరీ: దశరథం (జమెదర్) అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ: పెండం శ్రీనివాస్ ఆఫీస్ ఇన్‌చార్జ్: M. శ్రీనివాస్ (ఏరియా ఆర్గనైజర్) అసిస్టెంట్ ఆర్గనైజర్: B. రవీందర్ అసిస్టెంట్ ఆర్గనైజర్: కిష్టస్వామి షిఫ్ట్ ఇన్‌చార్జ్: CH. మహేష్ నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను HMS నాయకులు, కార్యకర్తలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.